BCCI: వామ్మో బీసీసీఐకి ఇంత ఆదాయం వస్తుందా.. మరి ఆస్ట్రేలియా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ( బీసీసీఐ).. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది. ప్రపంచ క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని భారత క్రికెట్ బోర్డు ఇప్పటికి కొనసాగిస్తోంది. ప్రతీ సంవత్సరం తమ నికర అదాయాన్ని బీసీసీఐ పెంచుకుంటూ వెళ్తుంది. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అయితే, ప్రస్తుతం బీసీసీఐ క్రికెట్ బోర్డు నెట్ వర్త్ 2.25 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.18760 కోట్లు). కాగా, మరే ఇతర ఏ క్రికెట్ బోర్డు కూడా బీసీసీఐ దారిదాపుల్లో కనిపించడం లేదు.. అయితే, బీసీసీఐ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా వార్షిక ఆదాయం 79 మిలియన్ డాలర్లు( సుమారు రూ. 660 కోట్లు). అంటే ఆసీస్ క్రికెట్ బోర్డు కంటే బీసీసీఐ ఆదాయం దాదాపు 28 రేట్లు అధికంగా ఉంది. ఇక ఈ జాబితాలో మూడో స్ధానంలో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఉండగా.. ఈసీబీ నెట్‌వర్త్ 59 మిలియన్ డాలర్లు(రూ.490 కోట్లు)గా ఉంది.
Read Also: Shriya Saran: శారీలో కొంటె చూపులతో కవ్విస్తున్న శ్రీయా శరన్..
Also Read
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
అయితే, బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ బోర్డులు ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను, టోర్నమెంట్ నిర్వహణ, క్రికెట్ ఆసోషియేషన్‌లకు నిధుల విడుదల చేయడం లాంటివి చూసుకుంటాయి. బోర్డులకు మీడియా రైట్స్, స్పాన్సర్ షిప్‌ల రూపంలో తమ ఆదాయాన్ని ఆర్జిస్థాయి. కాగా ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ బోర్డు ఆర్థిక వృద్ధి బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ భారీగా డబ్బును సంపాదిస్తుంది. 2023-27 కాలానికి గాను ఐపీఎల్ మీడియా రైట్స్ కోసం మూడు వేర్వేరు సంస్థలు కలిపి బీసీసీఐకి 48,390.32 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఇక, వన్డే ప్రపంచకప్-2023కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైనప్పటికి.. భారత అర్ధిక వ్యవస్ధపై మాత్రం కాసుల వర్షం కురిసింది. ఎకమోనిక్ టైమ్స్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. రూ. 22 వేల కోట్లు భారత అర్ధిక వ్యవస్ధలోకి వచ్చినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!