Jio 7th Anniversary Offer: జియో యూజర్లకు శుభవార్త.. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లపై అదనపు బెనిఫిట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Reliance Jio 7th Anniversary Offers ends on September 30: ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ టెలికాం దిగ్గజం ‘రిలయన్స్ జియో’ ఇటీవల ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. మూడు రీఛార్జ్ ప్లాన్స్‌పై అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. రూ. 299, రూ. 749, రూ. 2,999 ప్లాన్స్ రీఛార్జ్ చేసే వారికి.. ఈ ప్లాన్స్‌తో వచ్చే ప్రయోజనాలతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుంచి 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ మూడు రీఛార్జ్ ప్లాన్స్‌లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఓసారి చూద్దాం.
Jio Rs 299 Plan:
జియో రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 2జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. డైలీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. దీంతో పాటు అదనంగా 7జీబీ డేటా మీకు లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మీరు 7జీబీ డేటా అదనంగా ఉపయోగించుకోవచ్చు.
Also Read
Jio Rs 749 Plan:
జియో రూ. 749 ప్లాన్ రీఛార్జ్ వ్యాలిడిటీ 90 రోజులు. రోజూ 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. దీంతో పాటు అదనంగా 14జీబీ డేటా మీకు లభిస్తుంది. అంతేకాదు రెండు 7జీబీ డేటా కూపన్స్ కూడా లభిస్తాయి.
Also Read: HONOR 90 Launch: నేడే ‘హానర్’ 90 5జీ ఫోన్ లాంచ్.. 200 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ!
Jio Rs 2,999 Plan:
జియో రూ. 2,999 ప్లాన్ రీఛార్జ్ చేసేవారికి 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. డైలీ 2.5జీబీ డేటా వాడుకోవచ్చు. ప్రతిరోజూ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. దీంతో పాటు 21జీబీ డేటా అదనంగా లభిస్తుంది. అంతేకాదు మూడు 7జీబీ డేటా కూపన్స్ లభిస్తాయి. రూ. 2,999 ప్లాన్‌పై జియో రూ.200 తగ్గింపు అందిస్తోంది. స్విగ్గీ, మెక్‌డోనాల్డ్స్, ఫ్లైట్ బుకింగ్స్, హోటల్ బుకింగ్స్‌పై తగ్గింపు లభిస్తోంది.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!