Ayodhya: రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తి.. త్వరలో అలంకరణ ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
Read Also: MLA Yatnal: 40,000 కోట్ల కోవిడ్ కుంభకోణంలో యడ్యూరప్ప ప్రమేయం ఉంది..
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
దాదాపు 8,000 మంది ప్రముఖులు జనవరి 22న జరిగే పవిత్రోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం కోసమని ఆహ్వానం అందించారు. అంతేకాకుండా.. సైట్‌లో పనిచేస్తున్న 15 శాతం మంది వ్యక్తులకు ఆహ్వానం అందించనున్నారు. ఈ సందర్భంగా ఓ కూలీ మాట్లాడుతూ.. ఆలయ ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషంగా ఉందని, ఏడాదిగా ఇక్కడ పనిచేస్తున్నామని, జనవరి 22న ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతామని చెప్పారు.
Read Also: Andhra Pradesh: గుడివాడలో ఉద్రిక్తత.. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం
ఇదిలా ఉంటే.. మర్యాద పురుషోత్తం శ్రీ రామ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు రైల్వే స్టేషన్‌లోని కొత్త టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనుండగా, శనివారం మరో మెగా ఈవెంట్ జరగనుంది. అంతేకాకుండా.. ఎయిర్‌లైన్స్ అయోధ్య నుండి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మరియు అహ్మదాబాద్‌తో సహా ప్రధాన నగరాలకు విమానాయాన సేవలు అందిస్తాయి. అయోధ్యలోని శ్రీరామ్ ఇంటర్నేషనల్ సౌకర్యాలతో పోల్చితే విమానాశ్రయం కూడా మసకబారేలా ఈ స్టేషన్‌ను చక్కటి వ్యవస్థీకృత పద్ధతిలో అభివృద్ధి చేశారు. శిశు సంరక్షణ, సిక్ రూమ్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఫైర్ ఎగ్జిట్‌తో సహా దేశంలోనే అతిపెద్ద కాన్‌కోర్స్ సెటప్ కూడా ఇక్కడ పూర్తవుతోంది.
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!