Rajinikanth : నేడు విజయవాడకు సినీనటుడు రజనీకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు.. నేడు విజయవాడలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరుకానున్నారు. ఈరోజు సాయంత్రం విజయవాడలోని పోరంకిలోని అనుమోలు గార్డెన్స్‌లో ఎన్టీఆర్ అసెంబ్లీ మరియు చారిత్రక ప్రసంగాల ఆవిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొననున్నారు. అయితే.. రజనీకాంత్ ప్రత్యేక అతిథిగా వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Also Read : Manipur: సీఎం పాల్గొనబోతున్న కార్యక్రమ వేదికకు నిప్పు.. ఆ జిల్లాలో ఇంటర్నెట్ బంద్
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
సాయంత్రం నుంచి కేవలం అనుమతి ఉన్న వారికే అనుమోలు గార్డెన్స్‌లో ప్రవేశం ఉంటుందని తెలిపారు. దీంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ మీద రూపొందించిన పలు లఘుచిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నెలరోజుల పాటు 100ప్రాంతాల్లో 100 వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించేలా ప్రణాళిక చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు చంద్రబాబు నాయుడు నివాసానికి రజనీకాంత్, బాలకృష్ణ వెళ్తారు. అక్కడి నుంచి వారు ఎన్టీఆర్ శతజయంతి అంకురార్పణ కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గోనున్నారు.
Also Read : Shanvi Srivastava : లవ్లీ బేబీ.. ఇంత హాట్ గా అప్పుడు చూపిస్తే బ్రేక్ వచ్చేదిగా
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..