Shanvi Srivastava : లవ్లీ బేబీ.. ఇంత హాట్ గా అప్పుడు చూపిస్తే బ్రేక్ వచ్చేదిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shanvi Srivastava : లవ్లీ సినిమాతో శాన్వి శ్రీవాత్సవ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక గత కొంతకాలంగా టాలీవుడ్లో కనుమరుగైన ఈ బ్యూటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటోంది. ‘లవ్లీ’ లాంటి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో టాలీవుడ్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ.. తర్వాత సుశాంత్ తో అడ్డా సినిమాలో కనిపించింది. ఆ తర్వాత రౌడీ, ప్యార్ మే పడిపోయానే వంటి తెలుగు చిత్రాల్లో కనిపించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తెలుగు పరిశ్రమను వదిలి కన్నడలో సినిమాలు చేస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియాల ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గరగా ఉంటోంది. తనకు సంబంధించిన అన్ని అప్ డేట్లతో పాటు పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు అప్ లోడ్ చేస్తూ… గ్లామర్ షో చేస్తుంది.
Read Also: Beer Powder : కేసులు కేసులు కాదు.. ప్యాకెట్లు ప్యాకెట్లు బీరు కొట్టేయొచ్చు
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
ఇక్కడ తెలుగు వాళ్లు పట్టించుకోకపోయినా.. కన్నడిగులు ఈ అమ్మాయిని దగ్గర తీసుకున్నారు. అక్కడ కొంచెం పెద్ద స్థాయి సినిమాల్లో నటించడమే కాక విజయాలు కూడా అందుకుంది. తెలుగులో హోమ్లీగా కనిపించి ఈ క్యూట్ బ్యూటీ అక్కడ గ్లామరస్‌గా కనిపించింది. తాజాగా శాన్వి సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. అది చూసిన వాళ్లు ఈ భామలో ఇంట హాట్నెస్ ఉందా అని అశ్చర్చపోతున్నారు. బీచ్ లో బికినితో చూపరులకు చెమటలు పట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో తన ముఖం కనిపించట్లేదు, ఫొటోలో సైడ్ యాంగిల్లో సెక్సీగా కనిపిస్తోంది. ఈ ఫొటో చూసి.. ఇంతకుముందే ఇలా షోచేసి ఉంటే తెలుగులో చేతినిండా ఆఫర్లు వచ్చి.. మంచి బ్రేక్ దొరికేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలుగులో తనకు సరైన కెరీర్ లేనందుకు ఆ మధ్య ‘అతనే శ్రీమన్నారాయణ’ సినిమా తెలుగు వెర్షన్ ప్రమోషన్ల టైంలో శాన్వి ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంది.
Read Also: Shirdi Tour: షిర్డీ వెళ్లే యాత్రికులకు తెలంగాణ సర్కార్ అదిరే ఆఫర్
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!