IPL 2023 : ఆర్సీబీకి వర్షం ముప్పు.. ప్లే ఆఫ్స్ కు చేరేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో గెలిచినా ఓడినా ఆ టీమ్ కు పెద్దగా నస్టం ఏమీ ఉండదు. అయితే.. బెంగళూరు జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం. ఎందుకంటే ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఓడిపోతే ఇక ఇంటికి వెళ్లిపోవాల్సిందే..
Also Read : Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ఈ నేపథ్యంలో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్ పై బెంగళూరు ఘన విజయం సాధించాలని ఆ టీమ్స్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇంకొందరు అయితే ఏకంగా పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వారిని ఓ విషయం కలవర పెడుతుంది. అదేంటి అని ఆలోచిస్తున్నారా.. ఈ మ్యాచ్ కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మ్యాచ్ జరిగే సమయంలో వర్సం కురిస్తే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది.
Also Read : Anasuya: బికినీలో అనసూయ.. పిల్లల ముందు ఏంటీ ఈ చండాలం
ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విషయం తెలిసిన అభిమానులు ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఒక వేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింటును ఇస్తారు. అప్పుడు బెంగళూరు 15 పాయింట్లతో ఉంటుంది. అదే సమయంలో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే 16 పాయింట్లతో రోహిత్ సేన ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అందుకనే వర్షం పడకుండా మ్యాచ్ సజావుగా జరిగి, బెంగళూరు విజయం సాధించి ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలని సగటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమాని కోరుకుంటున్నారు.

తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!