Weather Updates : నేడు ఏపీలోని పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే సూచన ఉంది. ఇది ఇప్పటికే శుక్రవారం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. శనివారం కొన్ని చోట్ల వర్షం కురిసింది. నేడు (ఆదివారం) కూడా అలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also Read : Ram Pothineni: మూడు జనరేషన్లను మాయ చేసిన హీరో బాలయ్యే..
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
సాధారణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా అలాంటిదేమీ జరగకపోయినా… తూర్పు ఆసియా, ఆగ్నేయ దేశాల నుంచి వస్తున్న మేఘాలు… బంగాళాఖాతంలో కురుస్తూ… అల్పపీడనంలా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల వైపు వచ్చి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, జనగాం, సిద్దిపేట, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్, వరంగల్, జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read : Chandrayaan-3: మూడింట రెండు లక్ష్యాలు సాధించాం.. చంద్రయాన్-3 మిషన్‌పై ఇస్రో
ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం మారిపోయింది. చిన్నపాటి వర్షం కురుస్తోంది. కానీ.. ఫలానా ప్రాంతంలో కాదు.. అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే.. ఈ మేఘాలు.. అక్కడక్కడ ఘాటుగా.. కొన్ని చోట్ల సన్నగా ఉంటాయి. తీవ్రంగా ఉన్న చోట మాత్రమే వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నప్పటికీ మరోవైపు ఎండలు బాగానే ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. అలాగే రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. అక్కడ వర్షం పడదు. ఈ నాలుగు రోజుల్లో వర్షాలు బాగా పడితే మంచిది. సెప్టెంబరు నుండి ఎక్కువ వర్షాలు పడవు.
దేశంలోనూ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అరేబియా సముద్రం నుంచి వీస్తున్న చలి గాలులు..కొన్ని మేఘాలను కమ్ముకుంటూ.. ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు లడఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ రాష్ట్రాలపై అనేక పొరల మేఘాలు ఉన్నాయని IMD తెలిపింది. బీహార్, అస్సాం, మేఘాలయ, సిక్కింలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని.. అక్కడ తీవ్ర మేఘాలు కమ్ముకున్నాయని ఐఎండీ తెలిపింది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఈరోజు అప్రమత్తంగా ఉండటం మంచిది.
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!