Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా..
- విద్యార్థులపై దాడి ప్రతీ కుటుంబం దాడిగా అభివర్ణించిన రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: సోమవారం జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు,నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్‌ను నిరసిస్తు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేసింది. ప్రధాని నివాసం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ కీలక నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్‌లతో పాటు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. విద్యార్థులపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్రమోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, విద్యార్థులపై దాడి అంటే ప్రతీ భారతీయ కుటుంబంపై దాడిగా రాహుల్ గాంధీ అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోకుండా తప్పించుకునేందుకు ప్రధాని మోడీ భావిస్తున్నారనని, కాని అది సాధ్యం కాదని అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగాలని కోరుకునే ప్రతీ దేశభక్తి గల భారతీయుడు ప్రధాని నివాసం ముందు జరిగే ధర్నాలో తమతో కలిసి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్‌కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!