ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల వాతావరణం కొనసాగుతోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతలలో ఎన్నికలు పూర్తయ్యాయి. మొత్తం 7 విడతలలో దేశం మొత్తం ఎన్నికల పూర్తికానున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఓవైపు లోక్ సభ ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజకీయ నేతలు ప్రచారంలో కొనసాగుతూ ఓటర్లను మమేకం చేసుకుంటున్నారు. Also Read: Race car Accident:…
Assam MLA: తాజ్‌మహల్, కుతుబ్‌మినార్లను వెంటనే కూల్చివేయాలని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రూప్‌జ్యోతి కుర్మీ కోరారు. ఈ రెండు స్మారక కట్టడాల స్థానంలో ప్రపంచంలోనే అందమైన దేవాలయాలు నిర్మించాలి.
దేశంలో రోజుకో విషయం తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న తాజ్ మహల్ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదని, ఆ శివాలయం స్థానంలో తాజ్ మహల్ నిర్మించారని అంటున్నారు. ఓ వాదన తెరపైకి వచ్చింది. అంతేకాకుండా దీనిపై హై కోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే పవిత్ర పుణ్య క్షేత్రమైన కాశీ క్షేత్రంలోని ఓ జ్ఞానవాపి మసీదు పరిసరాల్లో హిందు ఆలయాల శిథిలాలు కనిపిస్తున్నాయని.. రోజు వారి పూజలకు అనుమతించాలంటూ అక్కడి మహిళలు కోర్టుకెక్కారు.…