Lottery Win: అదృష్టమంటే ఇతనిదే.. శబరిమల వెళ్లి రూ.20 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా మంది సరాదాగా జీవితలో ఏదైనా లాటరీ తగిలితే తప్ప బాగుపడం అంటుంటారు. అయినా మనకు అలాంటి అదృష్టం లేదులే అంటూ బాధపడిన సందర్భాలు ఉండుంటాయి. జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు అప్పుడప్పుడు ఇలా నిట్టూర్పులు విడవడం సహజమే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
పుదుచ్చేరికి (Puducherry Man) చెందిన 33 ఏళ్ల ఓ బిజినెస్‌మేన్ శబరిమల యాత్రకు వెళ్లాడు. యాత్రలో భాగంగా ఆయన తిరువనంతపురంలో రూ.400లతో ఓ లాటరీ టికెట్‌ను (Lottery Win) కొనుగోలు చేశాడు. టికెట్ తీసుకుని ఇంటికి వచ్చేశాడు. కానీ అదృష్టం మాత్రం ఆయన ఇంటి తలుపు తట్టింది. ఒకేసారి ఏకంగా రూ.20 కోట్ల (Rs 20 crore) విలువైన బహుమతిని గెలుచుకున్నాడు. కేరళలోని రెండోవ అతిపెద్ద లాటరీ ఫ్రైజ్ (Lottery Prize) ఇదే కావడం విశేషం. దాదాపు రూ.400లతో 45 లక్షల మంది లాటరీ టికెట్లు కొంటే అందులో పుదుచ్చేరి వ్యాపారి లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. xc 224091 నెంబర్ గల లాటరీ టికెట్ రూ.20 కోట్ల బహుమతిని గెలుచుకుందని తెలియజేయగానే అతడు ఎగిరి గంతులేశాడు. ట్యాక్స్‌లు అన్ని పోగా రూ.12 కోట్లు అతని అకౌంట్లలో పడనున్నాయి.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
ఆధారాలతో కూడిన అన్ని పత్రాలను, లాటరీ టికెట్‌ను తీసుకుని బిజినెస్‌మేన్ కేరళకు (Kerala) వెళ్లాడు. అతని వివరాలను యాజమాన్యం బయటకు తెలియపరచలేదు. బిజినెస్‌మేన్ కూడా తన చిరునామా, పేరు మీడియాకు తెలియపర్చవద్దని యాజమాన్యాన్ని వేడుకున్నాడు. దీంతో అతని వివరాలను గోప్యంగా ఉంచారు. ఏదేమైతే ఒకేసారి రూ.20 కోట్ల జాక్‌పాట్ కొట్టేశాడు.
ఇది కూడా చదవండి:Uttar Pradesh: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని.. ప్రియురాలి గొంతు నులిమి చంపిన వ్యక్తి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..