Satavahana University: శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొపెసర్ రవి కుమార్!
- శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రవి కుమార్
- డిసెంబర్ 4 బాధ్యతలు
- ప్రస్తుతం ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్‌గా బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మెనేజ్మెంట్ కళాశాల కామర్స్ ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం వీసీ ప్రొ. ఉమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రొపెసర్ రవి కుమార్ ప్రస్తుతం ఓయూ జిల్లా పీజీ కేంద్రాల డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌గా, యుఎఫ్ఆర్ఓ డెరైక్టర్‌గా, సీడీఈ జాయింట్ డెరైక్టర్‌గా, పరీక్షల విభాగం ఆడిషినల్ కంట్రోలర్‌గా, సెంటినరి ఉత్సవాల కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రొపెసర్ జాస్తి రవి కుమార్ పలు పుస్తకాలు రాసి.. జనరల్స్‌లో ఆర్టికల్స్ ప్రచురించారు. సుదీర్ఘ పరిపాలన అనుభవంతో పాటుగా గొప్ప అడ్మినిస్ట్రేటర్‌గా పేరు ప్రఖ్యాతులు గడించారు. తాజాగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమితులయ్యారు. శనివారం (డిసెంబర్ 4) ఆయన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. తనకు రిజిస్ట్రార్‌గా బాధ్యతలు అప్పగించిన వీసీ ప్రొ. ఉమేష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రిజిస్ట్రార్‌గా మరింత బాధ్యతగా ఉంటానని పేర్కొన్నారు.
Also Read
- 8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
- Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
- Shreyas Iyer: "ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు".. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
- IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
తాజావార్తలు
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Tamil Cinema : హిట్ కొట్టు.. కార్లు పట్టు.. కోలీవుడ్ కొత్త కల్చర్
-
Pawan Kalyan: ప్రజలతో మరింతగా మమేకం కావాలి.. పవన్ కల్యాణ్ దిశానిర్దేశం
-
HMD Arc 2: 5000mAh బ్యాటరీ, AI కెమెరాతో చవకైన స్మార్ట్‌ఫోన్.. HMD ఆర్క్ 2 విడుదల
-
Shreyas Iyer: “ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు”.. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!