Narendra Modi: కేరళలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి రెండు రోజుల పాటు కేరళ పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు తొలుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీని ప్రారంభించనున్నారు. 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కొచ్చికి చేరుకోనున్నారు. ఇక, పోర్ట్ సిటీలో ప్రధాని మోడీ రోడ్‌షో నిర్వహించనున్నారు.
Read Also: Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Also Read
ఇక, రేపు ప్రధాని మోడీ త్రిసూర్ జిల్లాలోని గురువాయూర్‌లో నటుడు కమ్ పొలిటీషియన్ సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం ప్రధానమంత్రి కొచ్చికి తిరిగి వస్తారు.. అక్కడ రెండు-మూడు బూత్-స్థాయి నేతలతో ‘శక్తి కేంద్రాల్లో’ దాదాపు 6,000 మంది ఇన్‌ఛార్జ్‌లు పార్టీ సమావేశానికి హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా మోడీ పాల్గొనున్నారు. ఇక, ఈ సమావేశం తర్వాత సాయంత్రానికి ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!