NEET Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
- పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం
- నిందితులపై 20 వేల పేజీల ఛార్జ్‌షీట్
- రేపు వాదనలు విననున్న రౌస్ అవెన్యూ కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 13 మంది నిందితులపై దాదాపు 20 వేల పేజీల ఛార్జ్‌షీట్‌ను సీబీఐ అధికారులు దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిందితుల నమోదైన ఆరోపణలపై న్యాయస్థానం రేపు వాదనలు విననుంది. ఎన్టీఏకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే పేపర్ లీక్ చేసినట్లుగా సీబీఐ ఆరోపించింది. ఛార్జ్‌షీట్‌లో 360 మంది సాక్షులు, 422 పత్రాలు, 43 కీలక ఆధారాలు సేకరించింది.
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నీట్ పేపర్ లీకైంది. దీంతో ప్రభుత్వం ఎగ్జామ్‌ను రద్దు చేసింది. అనంతరం మరో ఎగ్జామ్‌ను నిర్వహించింది. అయితే నీట్ పరీక్ష రద్దు కావడంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంపై విద్యార్థులంతా ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక నీట్ పరీక్షను మరోసారి నిర్వహించింది.
Also Read
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
- Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
- Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
- Mahua Moitra: వచ్చే వారం నేను సమావేశం నిర్వహిస్తా! కంగనా రనౌత్ వీడియో పోస్ట్ చేసిన మహువా మొయిత్రా
తాజావార్తలు
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!