Preganancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఉత్పత్తులు వాడకూడదు.. పిల్లలకి ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Side Effects of Beauty Products on Preganancy: గర్భధారణ సమయంలో మహిళలు తమను తాము మాత్రమే కాకుండా.. పుట్టబోయే బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహరం నుంచి వేసుకునే దుస్తువుల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆహరం విషయంలో మాత్రమే కాకూండా.. మేకప్ ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు కూడా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళలు మేకప్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. గర్భధారణ సమయంలో కూడా బయటికి వెళ్లినపుడు మేకప్ వేస్తుంటారు. అలా చేయడం పుట్టబోయే బిడ్డకు హానికరం. గర్భధారణ సమయంలో మహిళలు ఏ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించకూడదో చూద్దాం.
లిప్ స్టిక్:
గర్భధారణ సమయంలో మహిళలు లిప్స్టిక్కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే రసాయనం కొంత సమయం తర్వాత మీ శరీరంలోకి వెళ్లిపోతుంది. ఇది మీ బిడ్డకు హాని కలిగిస్తుంది. అందుకే మహిళలు గర్భధారణ సమయంలో లిప్‌స్టిక్‌ను వాడకూడదు.
Also Read
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
- Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
పెర్ఫ్యూమ్:
గర్భధారణ సమయంలో మహిళలు డియోడరెంట్ మరియు పెర్ఫ్యూమ్ వంటి వాటిని ఉపయోగిస్తారు. గర్భధారణ సమయంలో వీటిని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిని తయారుచేసేటప్పుడు రసాయనాలు వాడుతారు కాబట్టి పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ప్రగ్నెన్సీ లేడీస్‌కు అలర్జీ, దురద వంటి సమస్యలు రావచ్చు.
Also Read: Best CNG Cars Under 10 Lakh: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. బెస్ట్ సీఎన్జీ కార్స్ ఇవే!
జుట్టుకు రంగు:
మహిళలు తమ నెరిసిన జుట్టును దాచుకోవడానికి తరచుగా హెయిర్ డైని ఉపయోగిస్తారు. కానీ గర్భధారణ సమయంలో మహిళలు జుట్టు రంగుకు దూరంగా ఉండాలి. రంగులో ఉండే అమ్మోనియా చర్మానికి హానికరం.
హెయిర్ రిమూవర్ క్రీమ్:
గర్భధారణ సమయంలో మహిళలు హెయిర్ రిమూవర్ క్రీమ్ వాడకుండా ఉండడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పు ఉంటుంది. అప్పుడు కెమికల్ అధికంగా ఉండే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడితే చర్మ అలెర్జీలకు కారణం కావచ్చు.
Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!
తాజావార్తలు
-
Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
-
Iran: ‘యుద్ధం ముగిస్తేనే మంచిది’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!