Side Effects of Beauty Products on Preganancy: గర్భధారణ సమయంలో మహిళలు తమను తాము మాత్రమే కాకుండా.. పుట్టబోయే బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహరం నుంచి వేసుకునే దుస్తువుల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆహరం విషయంలో మాత్రమే కాకూండా.. మేకప్ ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు కూడా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళలు మేకప్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. గర్భధారణ సమయంలో కూడా బయటికి వెళ్లినపుడు మేకప్ వేస్తుంటారు. అలా…