Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ధైర్యమిచ్చిన ‘దెయ్యం’
- ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని బాలీవుడ్ దెయ్యం
- మంచి టాక్ తెచ్చుకున్న 'స్త్రీ 2' సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: బాలీవుడ్ దెయ్యం ప్రభాస్ అభిమానులకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. అదేంటి అనుకుంటున్నారా? అదేం లేదండి ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన స్త్రీ 2 సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. రాజ్ కుమార్ రావు హీరోగా శ్రద్ధా కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తోంది. ఏకంగా పెద్ద పెద్ద సినిమా హీరోల రికార్డులు సైతం బద్దలు కొట్టి ముందుకు దూసుకు పోతుంది. ఇదే విషయం ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు ధైర్యం ఇచ్చిందని అంటున్నారు.
Read Also: Samantha: ఆ ప్రశ్నకు షాకయిన సమంత.. దెబ్బకు ముఖకవళికలు మారిపోయాయ్!
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ఎందుకంటే ప్రభాస్ మారుతీతో కలిసి చేస్తున్న హారర్ కామెడీ సినిమా ఎలా ఉంటుందో అని అందరూ టెన్షన్ పడ్డారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ సినిమా ఏ మాత్రం కొంచెం బాగున్నా సరే కచ్చితంగా హిట్ టాక్ తెచ్చుకుంటుందని నమ్మకం వచ్చిందని అంటున్నారు. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో ఒక హారర్ కామెడీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద విశ్వప్రసాద్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ సినిమాలో చాలామంది హీరోయిన్లు నటిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అది కూడా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
-
TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
-
Dharmendra Pradhan: విదేశీ విద్యపై ఆన్లైన్ ట్రోలింగ్.. ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె ఇన్స్టాగ్రామ్ ఖాతా డీయాక్టివేట్..!
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!