Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ponnam Prabhakar Inagurated Rta Bulding

Ponnam Prabhakar : మేడారం జాతరకి కూడా మహిళలకు ఉచిత బస్సు

Published Date :January 18, 2024 , 3:52 pm
By Gogikar Sai Krishna
Ponnam Prabhakar : మేడారం జాతరకి కూడా మహిళలకు ఉచిత బస్సు
  • Follow Us :
  • google news
  • dailyhunt

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ లో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతన ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిధిగా హాజరై ఆర్టీఏ నూతన కార్యాలయాన్ని రవాణా & బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కే. శశాంక్, జడ్పి చైర్మన్ తీగల అనితారెడ్డి, తుర్కాయంజల్ మున్సిపల్ చైర్మన్ మల్రెడ్డి అనురాధ రాంరెడ్డి, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బుద్ధా ప్రకాష్, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జేటీసీ లు రమేష్, మమతా ప్రసాద్,ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, డీటివో వేణు, ఆర్టీవో రఘునాధ్ గౌడ్, దయానంద్, రామోజీ సంస్థల విజయేశ్వరి, తదితరులు పాల్గన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కి పూర్ణకుంభంతో పురోహితులు ఘన స్వాగతం పలికారు. కార్యాలయ ప్రారంభం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్రెడీ రంగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. రవాణా శాఖ అధికారులతో కలిసి రోడ్ సేఫ్టీ పోస్టర్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 6 ఎకరాల స్థలం లో రామోజీ సంస్థల సహకారంతో 2.5 కోట్ల తో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించుకున్నామన్నారు. 2014లో 71 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు కోటి 60 లక్షల వాహనాలు దాటాయన్నారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని, వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో రోడ్ సేఫ్ట్ కార్యక్రమాలు ముఖ్యమైనవన్నారు.

అంతేకాకుండా.. ‘గత సంవత్సరం 22 వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే 3 వేల మంది మృతి చెందారు.. రవాణా శాఖ కార్యాలయంలో లైసెన్స్ , ఇన్సూరెన్స్ ,ఇతర సేవలు అందిస్తున్నాం.. రవాణా శాఖ కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ , రిజిస్ట్రేషన్ ఇతర సేవలు భవిష్యత్ లో మరింత వేగంతో ముందుకు తీసుకుపొతం.. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించాం.. ఇప్పటి వరకు 9 కోట్ల మంది మహిళలలు ఉచిత ప్రయాణం చేశారు.. మొన్న సంక్రాంతి కి మహిళలకు ఉచితంగా ప్రయాణం అందించాం.. మేడారం జాతర కి కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం.. సెక్రటేరియట్ లో సాయంత్రం 4 గంటలకు ఆటో డ్రైవర్ సంఘల తో సమావేశాన్ని ఏర్పాటు చేసాం.. ఓల, ఉబెర్ ,మెట్రో వచ్చినప్పుదు లేని ఆందోళనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి.. ఆటో డ్రైవర్లను ఎవరు రెచ్చగొడుతున్నారు.. ఆటో వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము.. వారి సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రతిపక్ష నేతలకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం ఇష్టం లేదా..? మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని హామీ.. అమలు చేసాం.. మహిళా సాధికారత కి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది.. ఇందిరమ్మ ఇల్లు అయిన , రేషన్ , గ్యాస్, ఏ కార్యక్రమం చేపట్టిన మహిళలు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలతొ దేశ వ్యాప్తంగా లారీలు సమ్మె చేసాయి.. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారు.. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.. కొత్త చట్టాలు రాష్ట్ర పరిధిలో రావు.. ప్రజలను ఇబ్బందులు పెట్టద్దు..మీకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం.. రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఋణం తీర్చుకుంటాం..

Also Read

  • Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
  • GT VS PBKS: గుజరాత్ బౌలర్ల ధాటికి పంజాబ్ విలవిల.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన PBKS..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • breaking news
  • latest news
  • Ponnam Prabhakar
  • telugu news

తాజావార్తలు

  • Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?

  • Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!

  • KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?

  • Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions