Ponnam Prabhakar : తెలంగాణ, భారత్‌లో భాగం కాదా.?
- తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రధాని మోడీకి చిన్నచూపన్న మంత్రి పొన్నం
- తెలంగాణ ఏర్పాటును మోడీ ఎన్నోసార్లు అవమానించారని మండిపాటు
- కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఏం తెచ్చారు.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాగ్వాదాల నడుమ నడిచింది. కేంద్రాని ప్రశ్నించేందుకు ఎందుకు కలిసి రారు అని బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేయగా.. కేసీఆర్‌పై కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు వాదనలు చేశారు. అయితే.. చివరగా.. కేంద్రం బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రధాని మోడీకి చిన్నచూపు అని ఆయన విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును మోడీ ఎన్నోసార్లు అవమానించారని ఆయన మండిపడ్డారు.
NEET: బెంగాల్ అసెంబ్లీలో కీలక పరిణామం.. నీట్ రద్దు చేయాలని తీర్మానం
Also Read
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
కేంద్రమంత్రులు హైదరాబాద్‌కు ఏం తెచ్చారు.? వంద సీట్లలో డిపాజిట్ రాని బీజేపీ నేతలు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో జరిగిన అన్యాయంపై బీజేపీ నేతలు మాట్లాడరా.? అని, సుష్మా స్వరాజ్‌ను చిన్మమ్మ అని పిలుచుకుంటున్నామని, తెలంగాణ, భారత్‌లో భాగం కాదా.? అని మంత్రి పొన్నం అన్నారు. కేంద్రంలో కుర్చీ కాపాడుకోడానికే ఏపీ, బీహార్‌కు నిధులు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆత్మహత్యలు జరుగుతుంటే కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చేస్తున్నారు.? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
J&K Terror Attacks: ఉగ్రవాదులు జైలుకు లేదా “నరకానికి”.. పార్లమెంట్‌లో కేంద్రం సమాధానం..
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!