NEET: బెంగాల్ అసెంబ్లీలో కీలక పరిణామం.. నీట్ రద్దు చేయాలని తీర్మానం
- బెంగాల్ అసెంబ్లీలో కీలక పరిణామం
- నీట్ రద్దు చేయాలని తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. పేపర్ లీక్ కారణంగా పరీక్ష రద్దు చేయాలంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు విచారించి కీలక తీర్పు వెలువరించింది. పరీక్ష రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ప్రశ్నపత్రం లీకేజీ వాస్తవమైనా అది విస్తృత స్థాయిలో జరగలేదని.. పిటిషన్లను ధర్మాసనం తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Mahesh – Rajamouli: కాస్కోండ్రా అబ్బాయిలూ.. ఇక డైరెక్ట్ ఎటాక్!
Also Read
- PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
- Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ఇక నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పశ్చిమబెంగాల్ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం తీర్మానం చేసింది. గత వారమే.. నీట్‌ను రద్దు చేస్తూ కర్ణాటక కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్రాలే సొంతంగా ఎగ్జామ్స్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కోరారు. ఇప్పుడు అదే వరుసలో పశ్చిమ బెంగాల్ చేరింది. ఏకంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. దీంతో బెంగాల్‌లో సొంతంగా మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: AP Assembly: లిక్కర్‌పై శ్వేతపత్రం.. పవన్ కల్యాణ్, విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు
2021లో తమిళనాడులో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం కూడా నీట్ నుంచి మినహాయింపు కోరుతూ అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించింది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం కూడా ఇదే విధమైన ప్రయత్నం చేసింది. అయితే 2017లో బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందడంలో విఫలమైంది.
ఇది కూడా చదవండి: Deputy CM Pawan Kalyan: మాజీ మంత్రి కాకాణిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు..
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!