ఐసీస్ మోడల్ ఆపరేషన్ ని పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసిన వ్యక్తులను పట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా.. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్‌కు చెందిన సమీర్ అరెస్టు చేశారు. సీరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. శిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. ఐసీస్ మాడ్యూల్ సౌదీ అరేబియా నుంచి శిరాజ్, సమీర్ కు ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ తో పాటు ఆంధ్ర ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ఈ గుట్టురట్టయింది.
READ MORE: Vijay Devarakonda : ట్యాక్సీవాలా రిలీజ్ చేయొద్దనుకున్నాం.. విజయ్ షాకింగ్ కామెంట్స్..