PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య పొత్తుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లపై ప్రధాని నరేంద్ర మోదీ కాస్త ఘాటుగానే స్పందించారు. యుపి ర్యాలీలో శనివారం నాడు ఆయన మాట్లుడుతూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విఫలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. “దో లడ్కోన్ కి ఫ్లాప్ ఫిల్మ్” మళ్లీ విడుదలైంది అంటూ .. రాహుల్ గాంధీ, అధినేత అఖిలేష్ యాదవ్ లపై కాస్త గట్టిగానే విరుచుక పడ్డారు. ఇక్కడ జరిగిన ర్యాలీలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ., వారు “కమీషన్” కోసం ఉండగా., తన ప్రభుత్వం ఒక మిషన్‌లో ఉందని పేర్కొన్నారు.
Also Read: The Family Star: ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్స్‌కి రప్పిస్తున్న పరశురామ్!
Also Read
ఇక ఈ సభలో ప్రధాని మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు కంచుకోటల నుంచి కూడా అభ్యర్థులు దొరకడం కష్టమవుతోందని, పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయని సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 2017 అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్న దాదాపు ఏడేళ్ల తర్వాత., ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఆగ్రాలో రోడ్ షో నిర్వహించారు, అందులో వారు విజయం సాదించలేకపోయారని.. 2017 ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీల మద్దతుదారులు తమ నాయకులను “యుపి కే లడ్కే” గా అభివర్ణించినట్లు తెలిపారు.
Also Read: Pakistan Cricket Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్.. వీడియో వైరల్
బీజేపీ తన చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని ప్రధాని మోదీ అంటూ.. ‘ఈరోజు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. కేవలం కొన్ని దశాబ్దాల్లోనే రికార్డు స్థాయిలో మన దేశప్రజలు బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంది, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంది. దీనికి అతిపెద్ద కారణం. బీజేపీ రాజకీయాలను అనుసరించడం లేదు కానీ జాతీయ విధానాన్ని అనుసరిస్తుంది. బీజేపీకి దేశం ముందుంటుంది, ఇది బీజేపీ నినాదం కాదు, మా విశ్వాసం అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు