PM Modi: చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలి.. లేకపోతే ప్రజలు క్షమించరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. నారీశక్తిని కేంద్రం ప్రతిబింబిస్తుందన్నారు. జనవరి 26న కర్తవ్యపథ్‌లో నారీశక్తి ఇనుమడించిందని ఆయన పేర్కొన్నారు. పదేళ్లలో మేం చేసిన అభివృద్ధి పనులు ఏంటో ప్రజలకు తెలుసు.. దేశహితాన్ని దృష్టిలో పెట్టుకుని సభ సజావుగా జరిగేలా విపక్షాలు సహకరించాలి.. ఎందుకంటే, ఇవే చివరి సమావేశాలు సజావుగా జరిగేలా సభ్యులు సహకరించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. సమావేశాలను అడ్డుకునే వారిని ప్రజలు క్షమించరని పరోక్షంగా ప్రతిపక్షాలను హెచ్చరికలు జారీ చేశారు.
Read Also: Allu Sneha Reddy: స్నేహా రెడ్డి ఒంటరిగా తిరుమలకు వెళ్లడానికి కారణం ఏంటో తెలుసా?
Also Read
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
- Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
ఇక, లోక్ సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెడతామని ప్రధాని నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అలవాటున్న ఎంపీలు ఏం చేశారో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కాగా, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోడీ సమాధానంతో ఈ సమావేశాలు ముగుస్తాయి.
తాజావార్తలు
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!