Hyderabad: పింగళి వెంకయ్య మనవడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్‌లో సునీత టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. ఇక, దాడి చేసిన వ్యక్తిని శ్రీకర్‌గా గుర్తించారు.
Also Read
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గతంలో ఉద్యోగం కోసం శ్రీకర్ 30, 000 రూపాయలు చెల్లించినట్లు చెబుతున్నాడు.. అయితే, డబ్బులు తీసుకున్న మహిళను శ్రీకర్ గుర్తు పట్టకపోవడంతో పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్య సునీతని చూసి డబ్బులు తీసుకున్న మహిళ ఇమేనే అనుకుని శ్రీకర్ కత్తితో దాడి చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అయితే, శ్రీకర్ మానసిక ఆరోగ్యం సరిగ్గా లేదని పోలీసులు వెల్లడించారు. సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు శ్రీకర్ పై నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
తాజావార్తలు
-
Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్‌పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
-
CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు