Pawan Kalyan: మళ్లీ విశాఖకు పవన్.. నేడు ఎర్రమట్టి కొండల పరిశీలన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర విశాఖలో కొనసాగుతోంది.. ఇప్పటికే రుషికొండ, విసన్నపేటలోని వివాదాస్పద భూములను పరిశీలించిన జనసేనాని.. అక్రమాలు జరుగుతున్నాయంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. అక్కడ జరుగుతోన్న పర్యావరణ ఉల్లంఘనలపై కేంద్ర గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు కూడా ప్రకటించారు. ఇక, ఈ రోజు మధ్యాహ్నం విశాఖపట్నానికి చేరుకోనున్నారు పవన్.. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయం నుంచి విశాఖ వెళ్లనున్న ఆయన.. 6వ రోజు వారాహి విజయ యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.. జియో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన ఎర్రమట్టి కొండలను పరిశీలించనున్నారు.. ప్రకృతి సంపదను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తోంది జనసేన పార్టీ..
Read Also: Pawan Kalyan: ఇక లేనట్టే? పవన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్?
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ఓవైపు ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చిస్తూనే మరోవైపు వారాహి విజయయాత్రలో అధికార పార్టీపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతూ వస్తున్నారు.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ విమర్శల దండ యాత్ర కొనసాగుతూనే ఉంది.. మొత్తంగా ఈ నెల 19వ తేదీ వరకు పవన్ కల్యాణ్ వారాహి మూడో విడత యాత్ర ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో కొనసాగనుంది.. విశాఖ జిల్లాలోని ప్రజల సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు పవన్ కల్యాణ్.. కాగా, వారాహి తొలి, మలి విడత యాత్రలు ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన జనసేనాని.. మూడో విడతకు విశాఖపట్టణాన్ని ఎంచుకున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!