Rain: ఢిల్లీలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలుచోట్ల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. చిరు జల్లులతో నగరం తడిసి ముద్దైంది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఢిల్లీ ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందారు. గత కొద్ది రోజులుగా వేడి గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంగళవారం సాయంత్రం హఠాత్తుగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. రాజధాని ప్రాంతం ఒక్కసారి చల్లబడడంతో ప్రజలు బయటకు వచ్చి ఉల్లాసంగా గడిపారు.
ఇది కూడా చదవండి: NBK109 : బాలయ్య సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు.. ఈసారి థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
Also Read
- layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ఢిల్లీలో ఇటీవల గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటింది. వేసవి కాలం ప్రారంభమైన దగ్గర నుంచి వేడిగాలులతో పౌరులు ఆందోళన చెందుతున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల ప్రభావంతో మెట్రో వాసులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తేలికపాటి వర్షం కురిసింది. ఆర్కేపురంలో గాలులతో పాటు వర్షం కురిసింది.
ఇది కూడా చదవండి: Prabhas : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న ప్రభాస్.. పిక్ వైరల్..
భారత వాతావరణ శాఖ ఇటీవల అనేక రాష్ట్రాలకు ముఖ్యంగా తూర్పు భారతదేశంలోని హీట్‌వేవ్ హెచ్చరికను జారీ చేసింది. అంతేకాకుండా రాబోయే ఐదు రోజుల్లో దక్షిణ ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వేడి తరంగాలు ఉండవచ్చని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా చిరు జల్లులు పడడంతో ఢిల్లీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
#WATCH | Delhi experiences a change in weather as rain lashes several parts of the national capital.
Visuals from the RK Puram area pic.twitter.com/l6i5VfUJRW
— ANI (@ANI) April 23, 2024
#WATCH | Delhi experiences a change in weather as rain lashes several parts of the national capital.
Visuals from the Dhaula Kuan area pic.twitter.com/KtJQBU2jLI
— ANI (@ANI) April 23, 2024
#WATCH | Delhi: Relief from heat as National Capital witnesses sudden weather change.
(Visuals from Panth Marg) pic.twitter.com/IKm1Bl2scO
— ANI (@ANI) April 23, 2024
తాజావార్తలు
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!