Kenya: కొత్త పన్నుల విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన.. పార్లమెంట్ భవనానికి నిప్పు
- కొత్త పన్నుల విధానంపై కెన్యాలో ఆందోళనలు
- పార్లమెంట్ భవనానికి నిరసనకారుల నిప్పు
- పోలీసులకు భద్రతా దళాల మధ్య దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజల ఆందోళనలు, నిరసనలతో కెన్యా పార్లమెంట్ పరిసరాలు అట్టుడికింది. పార్లమెంట్‌లో కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టి మంగళవారం ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. వీరిని నిలువరించేందుకు భద్రతా బలగాలు భాష్పవాయువు, నీటి ఫిరంగులు ఉపయోగించారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్ భవనానికి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. కొంత భాగం మంటల్లో కాలిపోయింది.
ఇది కూడా చదవండి: Bharateeyudu 2 : ఆయనే మళ్ళీ వచ్చాడు.. ఆ భయాన్ని మళ్ళీ తెచ్చాడు!
Also Read
- Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత... తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
పరిస్థితులు చేదాటిపోవడంతో పోలీసులు గుంపులను చెదరగొట్టడానికి ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ఇక నిరసనకారులు కూడా భద్రతా దళాలపై రాళ్ళు విసిరారు. ఇలా ఉద్రిక్త పరిస్థితుల్లో పలువురికి గాయాలయ్యాయి. అలాగే భద్రతా దళాలు కూడా గాయపడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. పన్నులను పెంచే ఆర్థిక బిల్లుకు కెన్యా పార్లమెంట్ మంగళవారమే ఆమోదం తెలిపింది.
ఇది కూడా చదవండి: Worms in Biscuit Packet: బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు.. తింటే నరకానికి గేట్ పాస్..
తాజావార్తలు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!