Bharateeyudu 2 : ఆయనే మళ్ళీ వచ్చాడు.. ఆ భయాన్ని మళ్ళీ తెచ్చాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharateeyudu 2 Trailer Released: కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ”భారతీయుడు 2″ ట్రైలర్ వచ్చేసింది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ -సుభాస్కరన్ భారతీయుడు 2 సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “భారతీయుడు” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. భారతీయుడు 2 లో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్, ఎస్.జె.సూర్య ,బాబీ సింహ,సముద్రఖని వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
Puneeth Rajkumar: పునీత్ ఆత్మతో మాట్లాడిన స్వామీజీ.. కుమార్తె కడుపున పుడతానంటూ!
Also Read
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ‘భారతీయుడు 2’ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా భారతీయుడు 2 కి బాగా హైప్ వచ్చేలా సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ సినిమా గురించి ఇప్పటివరకు ఒక ఎత్తు ఇక మీదట ఒక ఎత్తు అనేలా ఈ సినిమా ట్రైలర్ కట్ చేశారు. మొదటి భాగంలో సేనాపతిని మళ్ళీ ఎందుకు వెనక్కి తీసుకు రావాల్సి వచ్చింది అనేదాన్ని ఆసక్తికరంగా చూపించారు. యాంగ్రీ యంగ్ మ్యాన్ గా సిద్దార్థ్, అతని ప్రేయసిగా ప్రియ భవాని శంకర్ కనిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!