Pakistan: భారత్ దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్ కుదేలు.. కిలో చికెన్ రూ.800!
- మరింత దారుణంగా పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి
- ఆర్థిక సంక్షోభంతో వెలవెలబోతున్న శత్రుదేశం
- కొండెక్కిన నిత్యవసర సరకుల ధరలు
- కిలో బియ్యం 339.56 పాకిస్థాన్ రూపాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రం ఇప్పుడు పాకిస్థాన్ కు బాగా అబ్బుతుంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరల గురించి తెలుసుకుందాం.
READ MORE: Multizone IG: కర్రెగుట్ట ఆపరేషన్స్‌లో టీజీ పోలీసులు పాత్ర లేదు.. తెలంగాణ మావోయిస్టులు లొంగిపోవాలి..
Also Read
- Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
కిలో చికెన్: 798.89 పాకిస్థాన్ రూపాయలు
కిలో బియ్యం: 339.56 పాకిస్థాన్ రూపాయలు
డజను గుడ్లు: 332 పాకిస్థాన్ రూపాయలు
లీటర్ పాలు: 224 పాకిస్థాన్ రూపాయలు
అరకిలో బ్రెడ్: 161.28 పాకిస్థాన్ రూపాయలు
కిలో టమాట: 150 పాకిస్థాన్ రూపాయలు
కిలో బంగాళాదుంప: 105 పాకిస్థాన్ రూపాయలు
అరటిపండ్లు కిలో : 176 పాకిస్థాన్ రూపాయలు
ఆరెంజ్ కిలో : 216 పాకిస్థాన్ రూపాయలు
READ MORE: Pakistan: భారత్‌తో వైరం వద్దు.. పరిష్కారం వెతకండి.. పాక్ ప్రధానికి సోదరుడి సూచన
గత ఆర్థిక సంవత్సరంలో భారత్-పాక్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ రూ. 3838.53 కోట్లుగా నమోదైంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు అట్టారీ-వాఘా సరిహద్దు కీలకపాత్ర పోషించింది. ఇప్పుడు ఆ మార్గం పూర్తిగా మూసివేయడంతో పాకిస్తాన్‌కు తక్షణ నష్టమే కాదు, దీర్ఘకాలికంగా ఆర్థికంగా మరింత దిగజారే ప్రమాదం తలెత్తింది.
తాజావార్తలు
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!