Pakistan President: అల్లా సాక్షిగా.. ఆ బిల్లులపై సంతకాలు చేయలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan President: పాకిస్థాన్ మాదీ విదేశాంగ మంత్రి, ఇమ్రాన్‌ఖాన్ సన్నిహితుడైన షా మహమ్మద్ ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేయడం దాయాది దేశంలో ప్రకంపనలు రేపుతోంది. అధికారిక రహస్యాల చట్టం కింద ఖురేషీని అదుపులోకి తీసుకోవడం ఈ సంచలనాలకు కారణమైంది. చట్టంగా రూపొందించిన అధికారిక రహస్యాల చట్టం, పాక్ సైన్య చట్టాల సవరణ బిల్లులపై తాను సంతకాలు చేయలేదని పాక్ అధ్యక్షుడు అరిఫ్ అల్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లాయే సాక్ష్యం. ఈ సవరణ బిల్లులపై సంతకాలు చేయలేదు. వీటితో విభేదించాను. సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పాను. కానీ నా సిబ్బందే నన్ను మోసం చేశారు. నా అధికారాన్ని ఖాతరు చేయలేదు’’ అని పేర్కొన్నారు.
Read Also: JP Nadda: జేపీ నడ్డాపై కేసు కొట్టివేత
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ఆ బిల్లులను తాను వ్యతిరేకించానని, సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పానని, అందుకు అల్లాయే సాక్ష్యమని పేర్కొన్నారు. కానీ తన సిబ్బందే తనను మోసం చేశారని, తన అధికారాన్ని ఖాతరు చేయలేదని వాపోయారు. అయితే, న్యాయశాఖ మాత్రం అల్వీ ప్రకటనను ఖండించింది. రాజ్యాంగంలోని అధికరణం 5 కింద నిర్దిష్ట సమయంలో బిల్లులను పంపలేదని, అందుకే అవి చట్టాలుగా మారాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్‌కు అల్వీ సన్నిహితుడన్న పేరుంది. చట్టంగా రూపొందించిన అధికార రహస్యాల చట్టం ప్రకారమే ఇమ్రాన్‌ఖాన్ మరో స్నేహితుడైన షా మహమ్మద్ ఖురేషీని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!