Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్లో 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభించే ఐదు ఆకర్షణీయమైన స్మార్ట్ఫోన్ల వివరాలను ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో లావా, టెక్నో, మోటోరోలా బ్రాండ్లకు చెందిన ఫోన్లు ఉన్నాయి. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా వర్తించవచ్చు.
మొదటి ఫోన్ లావా విరాట్ వి1 (Lava Virat V1). దీని ధర సుమారు రూ. 9,405గా ఉండనుంది. ఇందులో 6.75 ఇంచుల డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 13MP వెనుక , 5MP ముందు కెమెరా, 5000mAh బ్యాటరీ లభిస్తాయి.
Also Read
- CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
రెండోది లావా విరాట్ వి1 5జీ (Lava Virat V1 5G). దీని ధర సుమారు రూ. 11,999. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, 13MP కెమెరా, 6000mAh బ్యాటరీ , ఐపీ64 రేటింగ్ ఉన్నాయి.
మూడోది టెక్నో స్పార్క్ గో 3 ప్రో (Tecno Spark Go 3 Pro). దీని ధర సుమారు రూ. 11,499. ఇందులో 120Hz డిస్ప్లే, 13MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 5000mAh బ్యాటరీతో పాటు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
నాలుగోది లావా విరాట్ వి1 ప్రో 5జీ (Lava Virat V1 Pro 5G). దీని ధర సుమారు రూ. 14,749. ఈ ఫోన్లో 50MP ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 6000mAh శక్తివంతమైన బ్యాటరీ , ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి.
ఐదోది మోటో జీ06 పవర్ (Moto g06 Power). దీని ధర సుమారు రూ. 13,999గా ప్రకటించారు. ఇందులో పెద్దదైన 6.88 ఇంచుల డిస్ప్లే, 50MP కెమెరా , ఎక్కువ కాలం బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే 7000mAh భారీ బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు, కెమెరా , పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఈ సేల్ మంచి అవకాశం. ఫోన్ కొనేముందు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో ధరలను ఒకసారి సరిచూసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Flipkart Sale: ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!