Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Operation Kill Khamenei Wsj Report Us Israel Precision Strike Tehran

Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..

Published Date :March 1, 2026 , 11:07 am
By Shiva Ganesh
Operation Kill Khamenei: 15 నిమిషాల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం! వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో సంచలన నిజాలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Operation Kill Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మృతిపై వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచనల కథనం వెలువరించింది. ఖమేనీ లక్ష్యంగా 30 బాంబు దాడులు జరిగినట్లు ఈ కథనంలో పేర్కొంది. శనివారం ఉదయం ఆపరేషన్ ఖమేనీని అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా షురూ చేసిందని వెల్లడించింది. శనివారం ఉదయం 1:15 AM ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు పేర్కొంది. ఫొర్టిఫైడ్ కాంపౌండ్‌లోనే ఖమేనీ ఇల్లు, ఆఫీస్ ఉండటంతో దాని ఇజ్రాయెల్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లను ప్రయోగించగా, అమెరికా తొమహాక్ మిస్సైళ్లతో ఎటాక్ చేసినట్లు తెలిపింది.

READ ALSO: Trisha: నచ్చినవాడు దొరికితేనే పెళ్లి.. లేదంటే ఒంటరిగానే!

ఖమేనీపై ఈ రెండు దేశాలు గత కొన్నినెలలుగా ఫోకస్ చేశాయని, అమెరికా – ఇజ్రాయెల్ ఆపరేషన్ కిల్ ఖమేనీపై నెలలపాటు ప్లాన్ చేశాయన్నారు. ఈ ఆపరేషన్‌కు సౌదీ, గల్ఫ్ దేశాలు కూడా మద్దతు తెలిపినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. రెండు వారాల ముందే ఆపరేషన్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యిందని, సీఐఏ, మొసాద్ ఖమేనీ పక్కా సమాచారం సేకరించినట్లు తెలిపింది. శాటిలైట్ ద్వారా ఖమేనీ లోకేషన్‌ను ట్రెహాన్‌లోని ఖమేనీ ఆఫీసులో ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొంది.

శనివారం టాప్ అధికారులతో ఖమేనీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమేనీతో పాటు ఐఆర్‌జీసీ కమాండర్ పక్పూర్, డిఫెన్స్ మినిస్టర్ అమీర్ నసిర్, సీనియర్ అడ్వైజర్ అలీ షమ్ఖానీతో సహా 30 మందితో సమావేశం అయ్యారు. మీటింగ్ జరుగుతుండగానే అమెరికా-ఇజ్రాయెల్ లోకేషన్ గుర్తించి 15 నిమిషాల్లోనే ఎటాక్ కంప్లీట్ చేశాయి. ఖమేనీ కాంపౌండ్‌పై కనీసం7 మిస్సైళ్లతో దాడులు చేయగా, ఫోర్టిఫైడ్ కాంపౌండ్ కుప్పకూలిపోయింది. కూలిన భవనంలోనే ఖమేనీ మృతదేహం లభ్యం అయినట్లు తెలిపింది. ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా ఈ దాడులో మృతి చెందినట్లు తెలిపింది. ప్రస్తుతం వాల్‌స్ట్రీల్ జర్నల్ సంచనల కథనం వైరల్ అవుతుంది. ఇదే సమయంలో ఖమేనీ మృతికి యూఎస్, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్ స్పష్టం చేసింది. యూఎస్ స్థావరాలపై కనీవిని ఎరుగని రీతిలో దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్ జెరుసలెంపై ఎటాక్ చేసింది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. తాజాగా ఇరాన్.. ఇరాక్, బెహ్రయిన్ టార్గెట్‌గా మిస్సైల్స్ ఎటాక్‌కు రెడీ అవుతుంది. ఇరాక్ ఎయిర్‌పోర్టు సమీపంలోని యూఎస్ ఎయిర్‌బేస్‌పై కూడా దాడి చేసింది. అలాగే బెహ్రయిన్‌లో ఓ హోటల్‌పైనా ఇరాన్ దాడి చేసింది.

READ ALSO: Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CIA Mossad joint operation Iran
  • Iran revenge attacks on US bases
  • Iran Supreme Leader death details
  • IRGC Commander Pakpour death
  • Khamenei killed by Tomahawk missiles

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం!

  • Crude oil: ముడిచమురు సెగతో స్టాక్ మార్కెట్‌లో వణుకు.. రిలయన్స్, OMC కంపెనీల భవిష్యత్తు ఏంటి?

  • Xiaomi 17 Ultra: 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో.. షియోమి ఫోన్‌ విడుదల.. ధర ఇదే

  • Iran Attacks on Dubai: ఇరాన్ ప్రతీకార దాడులు.. దుబాయ్ ఎందుకు టార్గెట్?

  • Pakistan Trolls: మార్పు అవసరమా?.. జిత్తుల మారి ‘నక్వీ’ కారణంగానే పాకిస్థాన్ ఓటములు!

  • #Suriya46 : సూర్య 46 టైటిల్ హంగామా షురూ.. ఫస్ట్ లుక్ రివీల్ కి టైమ్ టూ డేట్ ఫిక్స్

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions