Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో ఒడిశా సీఎం ప్రత్యేక పూజలు..
- ఒడిశా రాష్ట్రంలోనిపూరి జగన్నాథ దేవాలయంలో తెరుచుకున్న నాలుగు ద్వారాలు..
- నేటి ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం మంత్రులు..
- ఆలయ పరిరక్షణకు రూ. 500 కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం: సీఎం మోహన్ చరణ్ మాఝీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ దేవాలయంలో గల నాలుగు ద్వారాలు ఇవాళ తెరచుకున్నాయి. ఈ ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. ఇప్పటి నుంచి నాలుగు ద్వారాల గుండా భక్తులు ఆ పూరి జగన్నాథుడిని దర్శించుకునే అవకాశం కలిగిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అమలులోకి తీసుకొచ్చామన్నారు. ఆలయ పరిరక్షణ, మందిరానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 500 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేశాం.. వచ్చే బడ్జెట్‌లో ఈ నిధులను రిలీజ్ చేస్తామని ముఖ్యమంత్రి మఝీ వెల్లడించారు.
Read Also: Telangana Ministers: నేడు ఖమ్మంకు నలుగురు మంత్రులు.. సీతారామ ప్రాజెక్టు పర్యవేక్షణ..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఇక, 12వ శతాబ్దం నాటి ఈ పురాతన పూరి జగన్నాథ ఆలయంలో నేటి వరకు ఒక్క ద్వారం నుంచి మాత్రమే భక్తులను లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా మహమ్మారి విజృంభనకు ముందుకు వరకు దేవాలయంలోని నాలుగు ద్వారా నుంచి భక్తుల ప్రవేశానికి పర్మిషన్ ఉండేది. కానీ, కొవిడ్ వల్ల ఒక్క ద్వారం నుంచే భక్తులను అనుమతించారు. ఇక, అప్పటి నుంచి గత ప్రభుత్వం ఆలయానికి గల మూడు ద్వారాలను ఓపెన్ చేయలేదు. ఈ నేపథ్యంలో భక్తుల ఇబ్బందులను దృష్ట్యా కొత్తగా ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నేడు ఆలయ నాలుగు ద్వారాలను తెరిచింది.
#WATCH | Puri: Morning visuals from the Puri Jagannath Temple where all four gates are to be opened for devotees in the presence of CM Mohan Charan Majhi and all of the Ministers of Odisha.
Odisha CM Mohan Charan Majhi along with Deputy Chief Ministers KV Singh Deo and Prabhati… pic.twitter.com/zyQFTKrG8x
— ANI (@ANI) June 13, 2024
#WATCH | Puri: Odisha CM Mohan Charan Majhi says, "We had proposed to open all the four gates of Jagannath Temple in yesterday's cabinet meeting. The proposal was passed and today at 6:30 am, I along with my MLAs and Puri MP (Sambit Patra) attended the 'Mangala aarti'… For the… pic.twitter.com/vioZvBEjl3
— ANI (@ANI) June 13, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!