Odisha: పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అందులో ఉన్న మూడు బోగీలు బోల్తా పడ్డాయి. కొత్తవలస- భీరందుల్ నుంచి ఇనుప ఖనిజంలోడ్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి వెళ్లాల్సి ఉంది. కొరాపుట్- అరకు మార్గంలో ప్రయాణిస్తున్న ఈ గూడ్స్ రైలు పాడువా వద్ద ఈ ప్రమాదం జరిగింది.
READ MORE: Sahya: యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్గా “సహ్య”.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!
Also Read
ఈ మార్గంలో రాకపోకలు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రస్తుతం సహాయక బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఈ మార్గంలో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. ప్రమాదానికి గురైంది గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాణాలతో ప్రయాణికులు జంకుతున్నారు.
తాజావార్తలు
-
CM Vijay: “పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం”.. రాష్ట్రంలో కొత్త పథకం..
-
TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
-
Saudi-Houthi: ట్రంప్ మొండిచేయి.. హౌతీలతో రాజీ కోసం సౌదీ ఏం చేసిందంటే…!
-
Bhatti Vikramarka : ప్రాణహిత-చేవెళ్ల కడదామా? వద్దా? బీజేపీ సమాధానం చెప్పాలి
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..