Norway Chess: నాకమురాను ఓడించిన ప్రజ్ఞనంద.. విజేతగా నిలిచిన కార్ల్సెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఫైనల్లో అమెరికా ఆటగాడు హికారు నకమురాను ఓడించాడు. అయినా కానీ ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ నార్వే చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ప్రజ్ఞనంద మూడో స్థానంలో నిలిచి సానుకూలంగా ముగించాడు. ఈ టోర్నమెంట్లో 17.5 పాయింట్లతో ముగిసినందుకు కార్ల్సెన్ 65,000 డాలర్లు ప్రైజ్ మనీని గెలుపొందాడు. 14.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన ప్రగ్నానంద చేతిలో ఓడిపోయినప్పటికీ., నకమురా 15.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.
Kalki 2898 AD : అమితాబ్ ‘అశ్వద్దామ’ న్యూ లుక్ వైరల్..
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ప్రగ్నానంద ఈ టోర్నమెంట్లలో ప్రపంచంలోని మొదటి మూడు ర్యాంక్ ఆటగాళ్లను ఓడించినందుకు సంతోషించవచ్చు. అతను టోర్నమెంట్లో అంతకు ముందు క్లాసికల్ టైమ్ కంట్రోల్లో కార్ల్సెన్, కరువానాను ఓడించాడు. అలాగే నకమురాపై కూడా విజయం సాధించి అతను మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారిని ఓడగొట్టిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ స్థానం చైనాకు చెందిన డింగ్ లిరెన్ ఖాతాలో ఉన్న అలిరెజా ఫిరౌజ్జా 13.5 పాయింట్లతో కైవసం చేసుకున్నాడు.
Telangana BJP : కేంద్ర మంత్రివర్గంలో పదవుల కోసం రాష్ట్ర బీజేపీలో తీవ్ర లాబీయింగ్..?
ఇక మహిళల విభాగంలో, స్వదేశానికి చెందిన టింగ్జీ లీ చేతిలో వెంజున్ జు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. క్లాసికల్ టైమ్ కంట్రోల్లో మూడు విజయాల నుండి వచ్చిన మొత్తంలో చైనీయులు 19 పాయింట్లతో గెలిచారు. అన్నా ముజిచుక్ 16 పాయింట్లతో రెండవ స్థానంలో నినిలిచింది.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!