Nora Fatehi : ఉప్పొంగే పరువాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాట్ హీరోయిన్ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కెనడా కు చెందిన నోరా ఫతేహి మోడల్ గా సింగర్ గా ఎంతగానో అలరించింది. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ మొదటి సారి బాలీవుడ్ లో హాట్ ఐటెం భామ గా అడుగుపెట్టింది.. ఇప్పటి వరకు ఈ భామ పదిహేను కి పైగా స్పెషల్ సాంగ్స్ ను చేశారు.అలాగే నోరా ఫతేహి తెలుగు లో కూడా ఐటెం సాంగ్స్ ను చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.. ఆ తరువాత బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల లో స్పెషల్ సాంగ్స్ లో నటించింది.ప్రస్తుతం పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు సినిమాలో నోరా ఫతేహి ఒక హీరోయిన్ గా ఎంపిక అయింది..
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాక్విలిన్ ఫెర్నాండెజ్ సంప్రదించగా ఆమె కొన్ని కారణాలతో తప్పుకోవడంతో ఆమె స్థానము లో నోరా ఫతేహి ని తీసుకోవడం జరిగింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే హరి హర వీరమల్లు సినిమాలో నోరా ఫతేహి పాత్ర ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.చిత్ర యూనిట్ ఆమె లుక్ ను కూడా విడుదల చేయలేదు. బాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడకి కళ్ళు చెదిరే అవుట్ ఫిట్ ధరించి అందరి చూపులు తన అందాలపైనే పడేలా ఈ భామ రచ్చ చేస్తూ ఉంటుంది.. తాజాగా నోరా ఫతేహి లోదుస్తుల బ్రాండ్ కి ప్రచారం చేస్తూ బోల్డ్ ఫోజులతో రెచ్చిపోయింది. బ్లాక్ బ్రాలో ఉప్పొంగే పరువాలు ఆరబోస్తూ యువతని ఉక్కరికి బిక్కిరి చేస్తోంది.బ్రా పైన ఆమె ధరించిన బ్లేజర్ కూడా ఎంతో ట్రెండీగా ఉంది. నేలపై కూర్చుని నోరా ఫతేహి తన హాట్ అందంతో అలజడి సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.నోరా ఫతేహి హాట్ ఫోజులకు నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- 990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
- JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
తాజావార్తలు
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
Small Budjet Movies : చిన్న బడ్జెట్ సినిమాలకు రొమాన్స్, బోల్డ్, ఇంటిమేట్ సీన్స్నే సేఫ్ ఫార్ములాగా భావిస్తున్నారా?
-
Horror Spell: టీమిండియా స్టార్ పేసర్‌ను పొట్టుపొట్టు కొట్టిన లోకల్ ప్లేయర్స్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే!
-
AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
ట్రెండింగ్
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!