వినడానికి కష్టంగా ఉన్న ఇది మాత్రం నిజం.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డామినేషన్ అంతా కన్నడ బ్యూటీలదే. ఇప్పుడు అని కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు శాండిల్‌వుడ్ హీరోయిన్‌లు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. సౌందర్య, అనుష్క శెట్టి, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే వెలిగిపోయింది నేహా శెట్టి. Also Read :NTR:…
అరియానా గ్లోరీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 తో అరియానా టీవీ ఆడియెన్స్ ను ఎంతగానో అలరించింది. తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక కూడా బిగ్ బాస్ ఫేమ్ తో అరియానా గ్లోరీ బుల్లితెరపై మంచి అవకాశాలనే దక్కించుకుంటోంది. వరుస షోలతో ఈ ముద్దుగుమ్మ బుల్లితెర ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తోంది.బీబీ…
తమన్నా భాటియా ఈ భామ కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ‘హ్యాపీ డేస్’ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకున్న తమన్నా అప్పటి నుంచి వరుస చిత్రాలతో అలరిస్తూనే వుంది.. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తమన్నా తనదైన నటనతో ఇప్పటికి రానిస్తూనే వుంది.. తెలుగుతో కాకుండా తమిళం మరియు హిందీలోనూ తన సత్తా చాటింది. అగ్రహీరోలతో…
బ్రిటిష్ భామ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన క్యూట్ లుక్స్ తో అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అమీ జాక్సన్ తెలుగు లో రాంచరణ్ సరసన ఎవడు సినిమాలో నటించింది.అలాగే ఈ భామ తమిళ్ లో 2.0 మరియు ఐ వంటి చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ హీరో గా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం లో అమీ జాక్సన్ చివరిగా కనిపించింది.ఆ తర్వాత అమీ జాక్సన్…
యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు మూవీ తో ఫరియా అబ్దుల్లా వెండి తెర కు పరిచయమైంది. దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాతిరత్నాలు సినిమా సంచలన విజయం సాధించింది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణల తో పోటీ పడి మరీ ఫరియా కామెడీ పంచింది.జాతిరత్నాలు మూవీ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది ఫరియా. ‘జాతిరత్నాలు’ సినిమా లో ఫరియా అబ్దుల్లా నటనకు టాలీవుడ్…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరొందిన ఈ సీనియర్ బ్యూటీ అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బాగానే రానించింది.శ్రియా శరన్ సినీ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభమైంది. 2001లో వచ్చిన ‘ఇష్టం’ చిత్రంతో నటిగా తెలుగు తెరపై తొలిసారిగా కనిపించింది.. ‘సంతోషం’ చిత్రంతో హీరోయిన్ గా…
శ్రద్దా దాస్.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి మంచి గుర్తింపు సాధించింది.. ఆ తరువాత శ్రద్ధా హీరోయిన్ గా అవకాశాలు రాబట్టింది.ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంది. .సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆర్య2, డార్లింగ్, మొగుడు వంటి సినిమాలతో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తన నటనతో పాటు గ్లామర్ తో…
యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.ఈ భామ ‘ఊహాలు గుసగుసలాడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతో తన క్యూట్ లుక్స్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. చక్కటి నటన తో ఎంతగానో అలరించింది. ఆ తర్వాత నుంచి తెలుగులోనే వరుస సినిమాల లో నటించింది..టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా రాశీ ఖన్నా కొన్నాళ్ళ పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ భామ…
కేరళ భామ అనుపమా పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ తెగ సందడి చేస్తోంది. అఆ సినిమా తో ఈ భామ తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. తన క్యూట్ అందాలతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.’అ ఆ’, ‘ప్రేమమ్’, ‘శతమానం భవతి’ వంటి చిత్రాలతో హాట్రిక్ హిట్లను అందుకుంది.దాంతో ఈ ముద్దుగుమ్మ పేరు బాగా పాపులర్ అయింది.ఫలితంగా వరుస చిత్రాల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. అయితే ఈ భామ నటించిన…
బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు… బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది.. బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత…