Most sixes in T20: టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడు.. స్కై, బట్లర్‌ను వెనక్కి నెట్టి
- టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా నికోలస్ పూరన్
- సూర్యకుమార్ యాదవ్.. జోస్ బట్లర్‌లను వెనక్కి నెట్టిన పూరన్
- మొదటి స్థానంలో రోహిత్ శర్మ.. రెండో స్థానంలో మార్టిన్ గప్టిల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన మూడో ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ నిలిచాడు. శుక్రవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అతను ప్రత్యర్థి జట్టుపై తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 26 బంతుల్లో 65 పరుగులతో దూకుడు ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్‌లను వెనక్కి నెట్టి పూరన్ మూడో స్థానానికి ఎగబాకాడు.
Read Also: HYDRA Commissioner: చట్ట ప్రకారమే ఎన్ కన్వెన్షన్‌లోని కట్టడాలను కూల్చివేశాం..
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు.. నికోలస్ పూరన్ టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో ఏడో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత.. గ్లెన్ మాక్స్వెల్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ వంటి బ్యాట్స్మెన్లను దాటి వచ్చాడు. కాగా.. మార్టిన్ గప్టిల్ (173), రోహిత్ శర్మ (205) సిక్సర్లతో నికోలస్ పూరన్ కంటే ముందున్నారు. కాగా.. పురాన్ దూకుడు ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికాను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Read Also: ICC-BCCI: జైషా ఐసీసీ ఛైర్మన్ అయితే.. అతని స్థానంలో వచ్చేదెవరు..?
అంతర్జాతీయ టీ20లో అత్యధిక సిక్సర్లు బాదిన వారిలో..
రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
మార్టిన్ గప్టిల్ – 122 మ్యాచ్‌ల్లో 173 సిక్సర్లు
నికోలస్ పూరన్ – 96 మ్యాచ్‌ల్లో 139 సిక్సర్లు
జోస్ బట్లర్ – 124 మ్యాచ్‌ల్లో 137 సిక్సర్లు
సూర్యకుమార్ యాదవ్ – 71 మ్యాచ్‌ల్లో 136 సిక్సర్లు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!