BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- ఈసీ తొలగించిన 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే..
- ఫేక్ ఓటర్లకు కాంగ్రెస్ మద్దతు ఎందుకు?..
- కాంగ్రెస్ తీరును ప్రశ్నించిన బీజేపీ నేత సుధాన్షు త్రివేది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడిందని, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. 13 కోట్ల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని 2025కు ముందున్న ఓటర్ జాబితానే కొనసాగించాలని కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీలు కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ 13 కోట్ల ఓటర్ల వివరాలను బీజేపీ క్లియర్‌గా వివరించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మాట్లాడుతూ.. ఈ 13 కోట్ల మందిలో మరణించిన వారు, నివాసం మారిన వారు, ఆచూకీ లభించని వారు ఉన్నారని చెప్పారు. ఎన్నికల సంఘం గణాంకాలను ఉటంకిస్తూ.. 2.8 కోట్ల మంది మరణించారని, 6.3 కోట్ల మంది నివాసం మారారని, 1 కోటి మంది డ్లూప్లికేట్ ఓటర్లు అని, 3 కోట్ల మంది ఆచూకీ లభించలేదని చెప్పారు. నకిలీ ఓటర్లను కాపాడాలని కాంగ్రెస్ అనుకుంటోందా? అని త్రివేది ప్రశ్నించారు. ఇలా చేయడం ద్వారా కాంగ్రెస్ ఎవరికి మేలు చేయాలని అనుకుంటోంది? అని అడిగారు.
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదికలో.. గత 10 నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలు ఎన్నికల కమిషన్ నిర్ణయాలను 14 సార్లు వ్యతిరేకించారని చెప్పింది. దీంతో ఒక్కసారిగా వివాదం మొదలైంది. ప్రధాన ఎన్నిక కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, మోడీ ప్రభుత్వానికి సహకరించేలా పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తొలగించిన 1.3 కోట్ల ఓటర్లను వెంటన పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తోంది.
తాజావార్తలు
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!