IPhone 13: మెగా ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌లో ఐఫోన్ 13
- Follow Us :
-
-
Add as a preferred
source on google
new iphone 13 series mobile launched
\ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 13ని మెగా ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌లో విడుదల చేసింది. ఈ సిరీస్ కింద, కంపెనీ ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో మరియు ఐఫోన్ 13 ప్రో మాక్స్‌లను విడుదల చేసింది. ఐఫోన్ 13, ఐఫోన్ 13 మినీలు 12-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నాయి. ఇందులో, మొదటి వైడ్ మరియు రెండవ అల్ట్రా వైడ్ యాంగిల్‌కు మద్దతు ఉంది. అదే సమయంలో, సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఇదిలా ఉంటే.. తన యొక్క తదుపరి ఐఫోన్ 14 సిరీస్‌ను సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అయితే అక్టోబర్ 2022 నెలలో ఆపిల్ సంస్థ మరొకకొత్త ఈవెంట్ ని నిర్వహించే అవకాశం ఉంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రారంభమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొత్త ఐప్యాడ్ మోడళ్లను పరిచయం చేయడానికి సంస్థ మరో ఆపిల్ ఈవెంట్‌ను నిర్వహించాలని భావిస్తున్నారు. బడ్జెట్ ధర వద్ద ఆపిల్ సంస్థ కొత్త ఐప్యాడ్ లని విడుదల చేస్తూ ఆపిల్ సంస్థ దాని ఐప్యాడ్ పోర్ట్‌ఫోలియోను అప్ డేట్ చేయనున్నట్లు పుకారు ఉంది. కొన్ని నివేదికల ప్రకారం M2 చిప్‌తో కూడిన కొత్త ఐప్యాడ్ ప్రో మోడల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొనిరావాలని చూస్తున్నది. అయితే విడుదలకు ముందే ఐప్యాడ్ యొక్క స్పెసిఫికేషన్‌ల వివరాలు లీక్ అయ్యాయి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?