Bheemavaram Balma: సింగర్‌గా నవీన్ పొలిశెట్టి.. ‘అనగనగా ఒకరాజు’ ఫస్ట్ సాంగ్ విన్నారా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bheemavaram Balma: తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా ఒకరాజు’. ఎప్పటి నుంచో నవీన్ పొలిశెట్టిని వెండి తెరపై చూడాలని ఎదురు చూస్తున్న ఆయన అభిమానులకు సంక్రాంతి గిఫ్ట్‌గా ఈ సినిమా థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.
READ ALSO: Asim Munir: పాకిస్థాన్ అణు బటన్ మునీర్ చేతుల్లోకి.. కొత్త పాత్రలోకి ఆర్మీ చీఫ్
Also Read
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
- POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
‘అనగనగా ఒకరాజు’ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా, ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా 14 జనవరి 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి భీమవరం బాల్మ.. అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ పాటను నవీన్ పోలిశెట్టి, నూతన మోహన్ పాడారు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తు్న్నారు. తాజాగా రిలీజ్ అయిన ఈ సాంగ్‌కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
READ ALSO: Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్ రైట్స్
తాజావార్తలు
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
-
YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
-
UPI Charges: రూ.2,000 దాటిన UPI చెల్లింపులపై ఛార్జీలు? ఎవరు చెల్లించాలి.. ఎలాంటి లావాదేవీలకు వర్తిస్తాయంటే?
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!