Bheemavaram Balma: తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి. ఈ హీరో వెండి తెరపై సినీ ప్రేమికులను పలకరించి చాలా రోజులు అయ్యింది. నవీన్ పొలిశెట్టి చివరగా అనుష్కతో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం తర్వాత నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే టైంలో ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం, దాన్నుంచి కోలుకున్న తర్వాత చేస్తున్న చిత్రం ‘అనగనగా…