Naini Rajender Reddy : కేటీఆర్ కామెంట్స్‌కి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్
- దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది
- మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు
- ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక వీలువ లేకుండ మాట్లాడుతున్నాడు : నాయిని రాజేందర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naini Rajender Reddy : వరంగల్ జిల్లా కేటీఆర్ కామెంట్స్‌కి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ హన్మకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పార్టీ ముఖ్యనాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దొంగలు వస్తున్నారు అని తెలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని, మళ్ళీ వరంగల్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారు ఈ దొంగలు అని వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఒక వీలువ లేకుండ మాట్లాడుతున్నాడని, ఉద్యమ కాలం లో మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా, పోనీ చనిపోయిన వారికీ ఏమైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలని మోసం చేసి ఇప్పడూ సుద్దపూసలాగా మాట్లాడుతున్నావ్ అని ఆయన మండిపడ్డారు. మీరు 10 ఏళ్ళ లో ఏం చేసారు, కేజీ టూ పీజీ ఏమైందని, గొర్ల దాంట్లో దోచుకున్నారు కదా అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. దళిత బంధు మీ చుట్టాలకే ఇచ్చు కున్నారని, మీరు చేసిన పాపాలు వరంగల్ ప్రజలు మరిచిపోలేదన్నారు.
Canada: ఖలిస్తానీ టెర్రరిస్ట్, నిజ్జర్ సహాయకుడు అర్ష్‌దీప్ దల్లా అరెస్ట్..
Also Read
అంతేకాకుండా..’ఈ దొంగలు కబ్జా చేసిన ప్లేస్ లో ప్రెస్ మీట్ పెట్టి దొంగ నాటకాలు చేశారు,హౌస్ టాక్స్ కట్టకుండా అందులో కూర్చొని ముఖ్యమంత్రి తిడుతున్నారు,గుడిసెలో వున్నవాళ్లు కూడా కడుతున్నారు.. మీరు 10 ఏళ్ళ లో చేయనివి మేము ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చేసాము,మీకు దమ్ము ధర్యం ఉంటే చేర్చకు రండి.. రెండు లక్ష ల రుణమాపీ చేసాము మేము అవ్వే పైసలు వుంచుకొని, రైతు బంధు ఇచ్చుకుంటా పోతే కొన్ని ఏళ్ళ గడుచు.. వరంగల్ ప్రజలను రెచ్చగొడుతున్నారు, బి అర్ ఎస్ నాయకులు మీద దేశ ద్రోహ కేసు పెట్టాలని ముఖ్యమంత్రి ని అడుగుతున్న… మూసీ మీద మాట్లాడుతున్నాడు, వీళ్ళు కబ్జా చేసిన భూములు పోతున్నాయి అని… నీ బతుకు దొంగ బతుకు, ప్రశ్నలు అడుగుతుంటే సమాదానం చెప్పకుండా పారిపోతున్నావ్…’ అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.
Union Minister Srinivas Varma: విశాఖ రైల్వే జోన్‌కు స్థలం కేటాయించారు.. త్వరలోనే పనులు షురూ..
తాజావార్తలు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!