Nadendla Manohar: బ్యానర్లు పెట్టుకున్నంత మాత్రాన లీడర్లం అయిపోయాం అనుకోవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు. చిన్న వర్షం పడితే రాష్ట్రంలో మొదటి ఫొటో మచిలీపట్నం నుండే వచ్చేదని ఆయన వెల్లడించారు. టీడీపీతో పొత్తుకి వెళ్లాం , రెండేళ్ల క్రితం అడుగు వేశారు.., ఇప్పటంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు.. ఆయన మన భవిష్యత్ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల తెలిపారు. మచిలీపట్నంలో అభ్యర్థి ఎవరు, ఎవరు పోటీ చేస్తారు అనేది మనం తీసుకొనే నిర్ణయం కాదు పవన్ సమయం వచ్చినప్పుడు తీసుకుంటారని తెలిపారు.
Also Read: Times Now Survey: లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీదే హవా.. మొత్తం స్థానాలకూ!
Also Read
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్‌ల పెళ్లి తేదీ ఫిక్స్..!
అవనిగడ్డలో ఐదేళ్లుగా ఇన్చార్జ్ లేరు , కాని కార్యకర్తలతో సభ పెట్టాం , ఎవరైనా ఇలా సభ పెట్టగలరా అంటూ నాదెండ్ల మనోహర్ చెప్పారు. సోషల్ మీడియాను మన కార్యక్రమాలు కోసం ఉపయోగించండి.. విమర్శల కోసం కాదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మనం నిలబెట్టే అభ్యర్థి కోసం బూత్ లెవెల్‌లో కష్టపడాలన్నారు. టీడీపీ ఏ కార్యక్రమం పెట్డిన వారితో నిలబడండి.. మన కార్యక్రమాలకు వాళ్లని ఆహ్వానించండి అంటూ నేతలకు సూచనలు చేశారు. ప్రతి నియోజకవర్గంలో 18 ఏళ్లు నిండి ఓటు హక్కు పెట్టుకున్న వాళ్లు 5 వేల నుంచి 8 వేలమంది ఉన్నారు వారందరిని కదిలించండి అంటూ నేతలకు సూచించారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!