JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని ఏపీ నుంచి బహిష్కరించాలి..!
- మాకు ప్రాణాని ఉంది అంటూ జేసీ సంచలన వ్యాఖ్యలు..
- కేతిరెడ్డిని తాడిపత్రి.. అనంతపురం.. ఏపీ నుంచే బహిష్కరించాలి..
- కేతిరెడ్డి జీవితం గన్‌మెన్‌ల తోనే సాగిందన్న జేసీ..
- కేతిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy: మాకు ప్రాణాని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్యాక్షన్ చేస్తా అని గతంలో మాట్లాడాడు.. మాకు ప్రాణాని ఉంది.. కేతిరెడ్డిని తాడిపత్రి, అనంతపురం, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచే బహిష్కరించాలని కోరారు.. కేతిరెడ్డి జీవితం గన్‌మెన్‌ల తోనే సాగిందన్న ఆయన.. పోలింగ్ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేశారని తెలిపారు.. ఇక, గతంలో ఐఏఎస్, ఐపీఎస్ లు ఏపీని సర్వనాశనం చేశారని విమర్శించారు. ఆ అధికారులు ఇప్పుడు లా గురించి మాట్లాడతారా? అని ఎద్దేవా చేశారు.. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులను కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు..
Read Also: Children Begging: విదేశీయుల ఆటోను వెంబడించిన భిక్షాటన చేస్తున్న చిన్నారులు..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇక, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతా.. ఖచ్చితంగా కొడతామని హెచ్చరించారు జేసీ.. తాడిపత్రిలో నాకు శత్రువులు లేరన్న ఆయన.. వైసీపీలో నలుగురు, ఐదుగురు ఉన్నారు.. వాళ్లపై చట్టపరంగానే వెళ్తా.. తాడిపత్రిలో ఉండడానికి నాకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్నారు. నా నుంచి పోలీసులకు సమాచారం ఇస్తా… అప్పుడు రక్షణ కల్పించండి.. తాడిపత్రిలో అల్లర్ల కేసులో నన్ను అరెస్ట్ చేసుకోండి అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. తన ట్రావెల్స్ పై, తనపై పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి డీటీసీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదు.. ఈ నెల 24న అనంతపురం వన్ టౌన్ లో ఫిర్యాదు చేయబోతున్నాను అన్నారు.. పేర్ని నాని, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, డీటీసీలపై ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. పోలింగ్ రోజు అల్లర్లలో మేం ఇచ్చిన ఫిర్యాదుపై కేసులు నమోదు చేయలేదు.. న్యాయం జరిగే వరకు తాను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కదలబోను అన్నారు. కొత్తగా వచ్చిన ఎస్పీ తమను ఇబ్బందులు పెట్టిన కేసులపై విచారణ జరపాలని కోరారు జేసీ ప్రభాకర్‌రెడ్డి..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!