Mahakumbh 2025: మహా కుంభమేళాలో ముస్లిం మహిళలు.. సీఎం యోగిపై పొగడ్తల వర్షం..
- ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా
- ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం
- భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం
- ఈ కార్యక్రమానికి హాజరైన ముస్లిం మహిళలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మహాకుంభమేళా. ఇది భారతీయ సంస్కృతి, సంప్రదాయాల సంగమం మాత్రమే కాదు.. ప్రపంచ ఐక్యతకు చిహ్నంగా కూడా మారింది. లక్షలాది మంది భక్తులతో పాటు, ప్రపంచంలోని వివిధ మూలల నుంచి విదేశీ ప్రతినిధులు కూడా ఈ విశిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు.
READ MORE: PM Modi: “ఫోటోలు తీయండి, లొకేషన్ షేర్ చేయండి”.. ఆప్‌ని ఎండగట్టాలని ప్రధాని మోడీ ఆదేశం..
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ఈసారి మహాకుంభమేళాకు 10 దేశాల నుంచి 21 మంది సభ్యుల అంతర్జాతీయ ప్రతినిధి బృందం హాజరైంది. వీరిలో ఫిజి, ఫిన్లాండ్, గయానా, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ట్రినిడాడ్, టొబాగో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి ప్రతినిధులు ఉన్నారు. ఈ ప్రతినిధులు కుంభమేళా ఏర్పాట్లను పరిశీలించి, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. సాధువుల ద్వారా భారతీయ ధార్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను తెలుసుకున్నారు.
READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
ప్రతినిధి బృందంలోని ప్రత్యేక సభ్యురాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ముస్లిం మహిళ సాలీ ఎల్ అజాబ్ మహాకుంభమేళా యొక్క గొప్ప ఏర్పాట్లను ముక్తకంఠంతో ప్రశంసించింది. “మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశానికి రాకముందు ఇలాంటి పెద్ద మత కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు.. ఇక్కడ ఏర్పాట్లు, భద్రత కూడా అపూర్వమైనది.” అని పేర్కొంది.
READ MORE: KTR: వాళ్ల ప్రియారిటీ ఫార్ములా- ఈ కేస్.. మా ప్రియారిటీ ఫార్మర్స్
మరోవైపు.. ముంబైకి చెందిన షబ్నమ్ షేక్ అనే ముస్లిం యువతి కూడా మహాకుంభమేళాకు చేరుకుంది. షబ్నం షేక్ ఇక్కడ చాలా మంది సాధువులను, మహాత్ములను సందర్శించి వారి ఆశీర్వాదం తీసుకుంది. దీనితో పాటు, ముస్లిం యువతి అనేక సనాతనీ ఆచారాలలో కూడా పాల్గొంది. యోగి ప్రభుత్వ ఏర్పాట్లను సాటిలేనిదిగా అభివర్ణించింది. ఆమె అయోధ్య పీఠాధీశ్వర్ జగత్గురు ఆచార్య పరమహంస్ దాస్ సన్యాసి శిబిరాన్ని కూడా సందర్శించింది.
తాజావార్తలు
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!