Mutual Fund: ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రజల నమ్మకం వేగంగా పెరిగింది. మ్యూచువల్ ఫండ్ బహుళ ఆస్తుల కేటాయింపు ఫండ్ పెట్టుబడిదారులకు మెరుగైన రాబడిని ఇచ్చింది.
VISA Debit Card: ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ మరింత సులభంగా చేయవచ్చు. పెట్టుబడి పెట్టేందుకు డెబిట్ కార్డ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీకు వీసా డెబిట్ కార్డ్ ఉంటే, మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చు.
Mutual Fund: గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్‌తో సహా స్టాక్‌లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య వేగంగా పెరిగింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది.
Mutual Funds: ఫిక్స్డ్ డిపాజిట్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఒక సాధారణ పౌరుడికి తాను సంపాదించిన దాంట్లో ఖర్చులు పోను మిగిలింది ఎఫ్డీలో పెట్టుబడి పెడతానికి ఆసక్తి కనబరుస్తాడు. కొంత కాలం తర్వాత తనకు ఎఫ్‌డీ నుంచి మంచి రాబడులు వస్తాయని నమ్మకంగా ఉన్నాడు.
Mutual Fund:సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపి) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి మొదటిసారిగా జూలై 2023లో రూ.15,000 కోట్లు దాటింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(AMFI) విడుదల చేసిన డేటా ప్రకారం.. జూలైలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో రూ. 15,245 కోట్ల పెట్టుబడి వచ్చింది.