టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న స్టార్ డమ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినాకానీ, ఇంత స్టార్డమ్ ఉన్నా కానీ ధోనీ సింపుల్ గానే ఉంటాడు. తాజాగా ధోనీ మరోసారి తన సంప్లిసిటీని చాటాడు. ధోనీ విమానంలోని ఎకానమీ క్లాస్ లో ప్రయాణించాడు. ఎకానమీ క్లాస్‍లో ధోనీని చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత వారు తేరుకొని చప్పట్లు, కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు. Noida Police: మురికి కాలువలో…