Bankers Conclave: రైతులకు బ్యాంకర్లు సహకరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్కాబ్ ఆధ్వర్యంలో బ్యాంకర్స్ కాంక్లేవ్ విజయవాడలో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు, నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీ బాలశౌరి, సహకార శాఖ అధికారులు, పలు సహకార బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు ప్రాధమికంగా వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నారు. సహకార విధానం పురోగతి సాధించడానికి మేం కృషి చేస్తున్నాం. కేంద్రం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను డిజిటైజ్ చేయనుంది.జ సహకార రంగంలో 8.6 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.
Read Also: KTR: తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్‌తో మొట్ట మొదట నడిచింది నిజామాబాద్ జిల్లా
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఆక్వా కల్చర్ లో ఏపీ దేశంలోనే ప్రధమ స్ధానంలో ఉందన్నారు. 7, 600 ఆప్కాబ్ బ్రాంచ్ లు ఏపీలో ఉన్నాయి. 1.82 లక్షల కోట్లు డీబీటీ విధానంలో సంక్షేమ పథకాలు అందించింది. బ్యాంకర్ల సహకారంతోనే ఈ స్థాయిలో పధకాలు చేయగలుగుతున్నాం. సహకార రంగానికి ప్రధాని మోదీ ప్రత్యేక శాఖని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఎంపీ బాలశౌరి. దేశంలోనే రెండవ అతిపెద్ద తీర ప్రాంతమున్న ప్రాంతం ఏపీ అన్నారు. ఏపీలో రైతాంగానికి 18.4 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు. బ్యాంకర్లు రైతులకు చేయూత ఇవ్వాలన్నారు.
Read Also: Tollywood Progress Report: జనవరిలో వీరయ్య వీరంగం! వీరసింహ గర్జన!!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!