MLA Ramesh Babu : చవట దద్దమ్మలార రమేష్ బాబు బెదరడు.. పుట్టుడే ఎమ్మెల్యే కొడుకుగా పుట్టిన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా.. ఎమ్మెల్యే రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా సైన్యంగా మారి, సవాలుకు ప్రతి సవాలుగా మారాలన్నారు. ఉద్యమ సమయంలో బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. చెన్నమనేని రాజేశ్వరరావు నుండి కేసీఆర్ వరకు ఉద్యమం చేసినవాళ్లేనని ఆయన వ్యాఖ్యానించారు. రుచి మరిగిన ఇకనుంచి గట్టిగా మాట్లాడుతా అంటూ ఆయన విపక్ష నేతలపై నిప్పులు చెరిగారు. సెస్ ఎన్నికల సమయంలో వీడియో తీసి వైరల్ చేశారని, చవట దద్దమ్మలార రమేష్ బాబు బెదరడంటూ ఆయన వ్యాఖ్యానించారు. తుపాకీ పట్టిన కుటుంబం మాదని, పుట్టుడే ఎమ్మెల్యే కుమారుడిగా పుట్టిన అంటూ ఆయన అన్నారు. ముక్కు సూటిగా మాట్లాడుతానని ఆయన అన్నారు.
Also Read : Happiest State : ఇండియాలోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో మీకు తెలుసా..?
Also Read
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
ఇదిలా ఉంటే.. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌పై ప్రజలు అసమ్మతితో ఉన్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యే రమేష్ బాబు వేములవాడలో కంటే జర్మనీలోనే ఎక్కువగా ఉంటున్నారనే వాదన కూడా వినిపోస్తోంది. దీన్ని ప్రతిపక్షాలు ఆసరాగా చేసుకొని ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గంలో రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది.
Also Read : UP Govt: రోడ్లపై మతపరమైన కార్యక్రమాలకు నో.. ఈద్‌కు ముందు యోగి ప్రభుత్వం ఆంక్షలు
తాజావార్తలు
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
-
Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!