MLA Raja Singh :శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయి
- శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు - రాజా సింగ్ తీవ్ర ఆరోపణలు
- శివ స్వాములపై లాఠీచార్జ్ చేయడం హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది
- శ్రీశైలం ఆలయం వద్ద వేరే మత షాపులు లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వానికి రాజా సింగ్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Raja Singh : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసే కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వం ఉన్న టైంలో కూడా చాలావరకు ముస్లింలకు శ్రీశైలం పుణ్యక్షేత్ర ప్రాంగణంలో అనేక షాప్ లు ఇచ్చారని, అప్పుడు హిందూ.. ఇతర సంఘాలు కోర్టుకు వెళ్ళారు.. స్టే కూడా తెచ్చుకున్నారన్నారు. నిన్న శివ స్వాములు ముస్లింలకు ఎందుకు షాప్ లు ఇచ్చారని ప్రశ్నిస్తే వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. మహా శివరాత్రికి లక్షల మంది భక్తులు శ్రీశైలం వెళ్తారని, అక్కడ పవిత్రతను దెబ్బ తీసే కుట్ర జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ఏపీ సీఎం.. డిప్యూటీ సీఎంకు నేను విజ్ఞప్తి చేస్తున్న మన హిందూ దేవాలయాల దగ్గర వేరే మతం వాల్ల షాపులు ఉండకుండా చూడాలన్నారు రాజా సింగ్.
Bangladesh: అవమానాలు మరిచిపోయిన బంగ్లాదేశ్.. పాకిస్తాన్‌తో తొలిసారిగా వాణిజ్యం..
Also Read
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
- SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
- Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
కోర్టు లు కూడా అదే చెబుతున్నాయని, అక్కడ ఉన్న ఫాల్తూ లీడర్.. ఈవో ముస్లింలకు అండగా ఉంటున్నారన్నారు. పోలీసులు శివ స్వాముల పైన లాఠీ ఛార్జ్ చేస్తే చూస్తూ ఊరుకోమని, నేను ఈవోకు పోలీసులకు సిరియస్ గా చెప్తున్నా.. శివ స్వాముల పైన లాఠీచార్జ్ చేసిన… వారిని ఇబ్బంది పెట్టిన యావత్తు తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ నుంచి శివ భక్తులం శ్రీశైలం చేరుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న వారిని ఎలా పంపాలో మేము చూసుకుంటామని, ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను వేరే మతానికి సంబంధించి ఒక్క షాపు కూడా మన పుణ్య క్షేత్రాల దగ్గర ఉండకుండా చూడాలన్నారు రాజా సింగ్.
Alef Aeronautics : ఇక ట్రాఫిక్ జామ్ టెన్షన్ పోయింది.. ఎగిరే కారు వచ్చేసింది… దాని ధర ఎంతంటే ?
తాజావార్తలు
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
-
Sirpur-Kagaznagar Train : బీబీనగర్ వద్ద రైలులో ప్రమాదం.. సిర్పూర్-కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!